1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని ఒక ఘట్టం!
Also in:
English
ಕನ್ನಡ

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితంలోని ఒక ఘట్టం!

"ఛత్రపతి శివాజీ మహరాజ్ ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ ఎంతో సంయమనంలో ఉండేవారు. ఎప్పుడూ కోపం, ద్వేషం లేవు. దేనికీ ప్రలోభ పడలేదు. ఏది అవసరమో అది మాత్రమే చేశారు. ఈ దేశ ప్రజల ఆలోచనల్లో ఇంకా హృదయాల్లో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు" - సద్గురు

video

Jul 16, 2023


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
మైండ్ గురించి ఫ్రాయిడ్‌కి తెలియని విషయం
సద్గురు స్వప్నాల యొక్క ప్రాముఖ్యత గురించి ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, మనోవిశ్లేషకులు దీన్ని ఎంతగా తప్పుగా అర్థం చేసుకున్నారో వివరిస్తున్నారు.
Feb 10, 2025
video  
సంగీతంతో చక్రాలను ఆక్టివేట్ చేయొచ్చా?
శబ్దం యొక్క ప్రాముఖ్యత గురించి అలాగే కొన్ని రకాల సంగీతాన్ని మీ చక్రాలను ఆక్టివేట్ చేయడానికి మరియు ఆధ్యాత్మిక పురోగతికి ఎలా ఉపయోగించవచ్చో సద్గురు నుండి వినండి.
Feb 8, 2025
video  
తప్పక సందర్శించాల్సిన ఏడు మార్మిక క్షేత్రాలు
భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన అలాగే తక్కువ మందికి తెలిసిన ప్రదేశాల యొక్క మార్మిక కోణాలను సద్గురు ద్వారా తెలుసుకుందాం.
Feb 8, 2025