భస్మం నుండి గోరఖ్‌నాథ్ అద్భుతంగా ఎలా జన్మించారు, ఒక తీక్షణమైన అన్వేషకుడిగా ఆయన జీవితం ఎలా సాగింది - ఎవరికీ పెద్దగా తెలియని ఈ కథను సద్గురు ఇక్కడ వివరిస్తున్నారు. అంతేకాకుండా, ఎంతో నిబద్ధతతో, లక్ష్యం పట్ల పూర్తి ‘తీక్షణత’తో ఆధ్యాత్మిక మార్గంలో నిలబడటం ఎంత ముఖ్యమో కూడా ఆయన ఇందులో తెలియజేస్తున్నారు.
Subscribe