1. Home/
  2. Wisdom/
  3. Video/
  4. అసలు ఎవరైనా ఆశ్రమంలో ఎందుకు ఉండాలి?
Also in:
English
മലയാളം

అసలు ఎవరైనా ఆశ్రమంలో ఎందుకు ఉండాలి?

ఆశ్రమంలో ఫుల్-టైం ఉండాలంటే దేని ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి? సద్గురు రెండు కారణాలు చెబుతారు: ఒకటి, ఎక్కువ మంది అంతర్ముఖులవ్వడానికి మీరు సహకరించాలనుకోవడం, లేదా మీరు కేవలం మీ శ్రేయస్సు కోసం మాత్రమే కాకుండా, మీ సృష్టి మూలాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగి ఉండటం.

video

Mar 9, 2025


Subscribe

Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.
Related Content
video  
మీ ఆహారం ఆరోగ్యకరమైనదో కాదో తెలుసుకోవడం ఎలా? How Do You Know If Your Food Is Healthy
మనకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలో సద్గురు మనకు చూపిస్తున్నారు. తినే అలవాట్లను లేదా ఆహారపు అలవాట్లను ఏర్పరచుకోవడం, ఏమి తినాలో నిర్ణయించుకోవడానికి ఎందుకు ఉత్తమమైన మార్గం కాదో ఆయన కారణాన్ని తెలియజేస్తున్నారు. మనల్ని అత్యుత్తమంగా పనిచేయించే ఆహారాన్ని స్పృహతో ఎంచుకోవడంలో మన శరీరం, దాని ప్రజ్ఞ మనకు ఎలా సహాయపడగలవో ఆయన మనకు చెబుతున్నారు.
Oct 5, 2025
video  
దేవి దున్నపోతు మీద ఎందుకు నిలుచుని ఉంటుంది?
దేవి కింద మహిషాసురుడిని చిత్రీకరించడం వెనుక ఉన్న కథ మరియు ప్రాముఖ్యతను సద్గురు వివరిస్తున్నారు.
Oct 5, 2025
video  
లింగ బైరవి - సృష్టిలోనికి ఒక కిటికీ Linga Bhairavi A Window Into the Creation | Sadhguru Telugu
ఆస్కార్ విజేత, చిత్రనిర్మాత శేఖర్ కపూర్ అడిగిన ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. లింగ భైరవి గురించి సద్గురు వివరిస్తున్నారు. ఏదైనా సరే సృష్టిలోకి ఒక కిటికీలాంటిదే అని, ఐతే ఇప్పటికే తెరిచి ఉంచబడిన భైరవి అనే కిటికీ ద్వారా ఎక్కువ మంది అనుభూతి చెందగలుగుతారని వివరిస్తున్నారు.
Oct 5, 2025