మీరు ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గం మీ కుటుంబానికి బాధ కలిగిస్తోందా? 2007లో సాధకులతో జరిగిన ఒక సత్సంగంలో, సద్గురు అంతరంగంలోని ఆధ్యాత్మిక తపన మరియు కుటుంబ సంబంధాల మధ్య సమతుల్యతను ఎలా సాధించాలో తన జీవిత అనుభవాలు ఇంకా ప్రాచీన జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని వివరించారు. అలాగే, మహాశక్తి స్వరూపులైన దేవతల గురించి అరుదైన కథలను వివరించి, లింగ భైరవి యొక్క అపారమైన శక్తి, కరుణ మరియు అనుగ్రహం గురించి కూడా వివరించారు.

video
Oct 24, 2026
Subscribe