మామిడి పండు, సపోటా జ్యూస్
ArticleNov 23, 2017
కావాల్సిన పదార్థాలు :
మామిడి పండు - 150 గ్రా.
సపోటా - 150 గ్రా.
నన్నరి షర్బత్ ఎసన్స్ - కొద్దిగా తగినంత.
చేసే విధానం :
- మామిడి, సపోటా పళ్ళ తొక్కలు గింజలు, టెంక తీసి నన్నరి షర్బత్ వేసి కావలసినన్ని నీళ్ళు మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పుకోవాలి. సువాసన భరితమైన జ్యూస్ రెడీ అవుతుంది.
- ఫైబర్ ఉంటుంది. కళ్ళకి చాలా మంచిది.