హఠ యోగా గురించిన 5 సూత్రాలు
హఠ యోగా గురించిన 5 సూత్రాలు

ArticleDec 9, 2016
హఠ యోగా అంటే ఏంటో సద్గురు మాటల్లో తెలుసుకుందాం:
- ఎదగడానికి ఓ స్థిరమైన వేదికగా, బాహ్య ప్రభావాలకు అంతగా లోనుకాని - ఓ శరీరాన్నినిర్మించడమే హఠయోగా ఉద్దేశ్యం.

- మీరు మీ శరీరాన్ని ఓ ఆసనంలో ఎరుకతో ఉంచగలిగితే, అది మీరు ఆలోచించే తీరునూ, జీవితాన్నిఅనుభవించే, అనుభూతి చెందే తీరులనూ మార్చేయగలదు. అదే హఠయోగా చేసేది.

- హఠ యోగా అంటే శరీరాన్ని వంచే వ్యవహారం కాదు. అది మీరు ఆలోచించే, అనుభూతి చెందే, జీవితాన్నిగ్రహించే విధానాన్ని మీ చేతిలోకి తీసుకోవడం.

- సాంప్రదాయ హఠయోగాతో కొన్ని వ్యాధుల నుండి ముఖ్యంగా కాన్సర్ నుండి చాలావరకు తప్పించుకోవచ్చు.

- వయసు మీద పడే కొద్దీ మీ మెదడు క్షీణించనవసరంలేదు. సులువైన యోగ సాధనల ద్వారా దానిని పెంపొందించుకోవచ్చు.

హఠ యోగా ప్రయోజనాల గురించి మరింత తెలుసుకోండి: హఠ యోగా