"మీరు ప్రాణదాతలుగా మారే అవకాశాన్ని అన్నదానం ఇస్తుంది. ఎప్పుడైతే మీరు ఏమీ ఆశించకుండా సమర్పిస్తారో, మీరు ప్రేమ స్వరూపులుగా మారిపోతారు." - సద్గురు

మీ విరాళం అమౌంట్:
- ఈశా ఫౌండేషన్‌కు ఇచ్చే విరాళాలన్నింటికీ, ఆదాయపు పన్ను చట్టం, 2025 సెక్షన్ 133 ప్రకారం (గతంలో ఆదాయపు పన్ను చట్టం, 1961 సెక్షన్ 80G) పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. అయితే, విరాళం ఇచ్చేవారు తమ పాన్ (PAN) వివరాలు తప్పనిసరిగా అందించాలి.
యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్: AAATI1053RF19924 - విరాళాలు తిరిగి ఇవ్వబడవు.
- ఈశా ఫౌండేషన్‌కు ఇచ్చే విరాళాలు భారతదేశంలో మాత్రమే పన్ను మినహాయింపుకు అర్హమైనవి.


