30 ఏప్రిల్ 2025న చేసిన ఒక రికార్డింగ్‌లో, సద్గురుతో జరిగిన ఒకే ఒక కలయిక తన జీవిత గమనాన్ని ఎలా మార్చేసిందో పూజా పంచుకున్నారు. సద్గురుతో ఆ సమావేశం ఆమెను మౌనపు లోతుల్లోకి ప్రయాణించేలా చేసి, శరీరం, మనస్సు, భావోద్వేగాల పరిమితులకు అతీతమైన ఒక కొత్త కోణాన్ని ఆమెకు పరిచయం చేసింది. ఆమె అసాధారణ పరివర్తనను మీరు వీక్షించండి, మరియు మీలో దాగి ఉన్న నిశ్చలత, స్పష్టత, అంతులేని విస్తరణల సామర్థ్యాన్ని కనుగొనండి.
video
May 16, 2026
Subscribe