
మీలోని జీవం పారవశ్యంలో ఉండాలనుకుంటోంది, ఎందుకంటే సృష్టి మూలం యొక్క స్వభావం పారవశ్యమే.
ఆనంద్ అలై, కేవలం ఈశా మెడిటేటర్లకు అందించబడుతోన్న సమర్పణ. ఇది మీ జీవితానుభూతిని మెరుగుపరుచుకునే మార్గం. అంతరంగంలో ఇంకా మీ చుట్టూరా కూడా పరివర్తన తెచ్చే సాధనాలను ఉపయోగించి ఇలా చేయొచ్చు. ఇది మీ సాధనను తీవ్రతరం చేయడానికి ఇంకా మెరుగుపరచడానికి సహాయపడేలా రూపొందించబడింది.
01
రోజూ స్వయంగా సద్గురు చేయించే గైడెడ్ శాంభవి మహాముద్ర క్రియ సాధనలోని ఆనందాన్ని మళ్ళీ పొందండి.
02
ఇన్నర్ ఇంజినీరింగ్ సాధనాలను మీలో సజీవంగా ఉంచుకునే మార్గాలు తెలుసుకోండి.
03
సద్గురు చేయించే ప్రత్యేకమైన ఇంకా శక్తివంతమైన ధ్యానాలను అనుభూతి చెందండి.
04
ఈశా యోగా కేంద్రం నుండి ప్రసారం కాబడే శక్తివంతమైన ప్రక్రియలలో పాల్గొనండి.
Five daily sessions of approximately 2.5 hours each.
Select the session timing that works best for you:
English (IST): 6:30–9:00 AM | 11:00 AM–1:30 PM | 3:00–5:30 PM | 6:30–9:00 PM
Hindi (IST): 6:30–9:00 AM | 11:00 AM–1:30 PM | 6:30–9:00 PM
Tamil (IST): 6:30–9:00 AM | 11:00 AM–1:30 PM | 6:30–9:00 PM
Telugu (IST): 6:30–9:00 AM | 6:30–9:00 PM
Culminates with a special satsang on 5 July, available in person or online.
Participants must attend an orientation session for the Ananda Alai program. The session will be made available closer to the program.
"ఆనంద అలైకి ముందు, నేను రోజూ సాధన చేయడానికి ఇబ్బంది పడే వాడిని. ఈ ప్రోగ్రాం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అప్పటి నుండి, సాధన చేయకుండా ఒక్క రోజు కూడా గడవలేదు. నేను, అలాగే నా అంతరంగిక ఆనందం రెండూ మెరుగౌతున్నాయి."
- అబ్దుల్ రెహమాన్