"జీవితంలోని అంతరంగిక పార్శ్వాల విషయానికి వస్తే, మీరు తర్కానికున్న పరిమితుల్ని దాటాలనుకోకపోతే, ఎప్పటికీ ఏది జరగదు. జీవితంలో మధురమైన అనుభూతి ఏదైనా మిమ్మల్ని స్పృశించాలన్నా, ధ్యానం స్పృశించాలన్నా, ప్రేమ స్పృశించాలన్నా, తన్మయత్వం స్పృశించాలన్నా, మీరు తర్క విరుద్ధంగా ఉండాల్సిందే" - సద్గురు
Subscribe