ఆనందమయ జీవితం కోసం 6 సూత్రాలు
ఆనందమయ జీవితం కోసం సద్గురు అందిస్తున్న ఈ ఆరు సూత్రాలను తెలుసుకుందాం.

ArticleJan 3, 2017
ఆనందమయ జీవితం కోసం సద్గురు అందిస్తున్న ఈ ఆరు సూత్రాలను తెలుసుకుందాం.
- మీరు నిజంగా ఆనందంగా ఉంటే, సంతృప్తి కోసం వెతకరు.

- జీవితానికి కొంత వేగం ఉంది. మీరు ఆనందంగా తొందరపడాలి కాని, అసహనంగా ఎప్పుడూ ఉండకూడదు.

- మీకు ప్రపంచం పట్ల ఏ మాత్రం శ్రద్ధ ఉన్నా, మీరు చేయవలసిన మొదటి పని మిమ్మల్ని మీరు ఆనందమయులుగా చేసుకోవడం.

- మీరు దుఖంలోంచి ఉపసంహరించుకొని, ఆనందంలో పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా ఉన్నారా?

- మనుషులకు ఆనందంగా ఉండడం ఎలాగో తెలియకపోవడానికి ఒకే కారణం, దానికి కావలసిన పరిఙ్ఞానం వారి వద్ద లేకపోవడమే.

- అంతరంగంలోకి చూడడం మాత్రమే పరమానందమని ఈ ప్రపంచం తెలుసుకోవాలన్నది నా ఆకాంక్ష. దానితో పోలిస్తే, మరే ఇతర భోగమైనా తిరోగమన చర్యే.

మరిన్ని సద్గురు అందించిన సూత్రాలను తెలుసుకోండి: సద్గురు సూత్రాలు