

COVID యోధులకు కృతజ్ఞతగా
కరోనా వైరస్ మహమ్మారిపై సాగిస్తున్న పోరాటంలో, మనందరి ప్రాణాలను కాపాడటానికి త్యాగభావంతో తమ నిస్వార్ధమైన సేవలను అందిస్తున్న వైద్య ఉద్యోగులు ఇంకా పోలీసు వారికి మేము ఋణపడి ఉంటాము. దీనికి అభినందనగా వారి శ్రేయస్సును కాంక్షిస్తూ, కృతజ్ఞతగా, ఇన్నర్ ఇంజనీరింగ్ కార్యక్రమాన్ని పూర్తి ఉచితంగా అందిస్తున్నాము.






కోర్సు భాష | Price | |
---|---|---|
ఇంగ్లీష్ | ₹3,500 | ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి |
హిందీ | ₹1,500 | ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి |
తమిళ్ | ₹1,500 | ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి |
కన్నడ | ₹1,500 | ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి |
తెలుగు | ₹1,500 | ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి |
మరాఠీ | ₹1,500 | ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి |
మలయాళం | ₹1,500 | ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి |
హార్వర్డ్ మెడికల్ స్కూల్ రీసెర్చ్
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ ద్వారా ఒత్తిడి 50% తగ్గిందని నిత్యం సాధన చేసే వారు చెప్పారు
కార్పొరేట్ ప్రోగ్రాం రీసెర్చ్ పార్ట్నర్:

రట్గెర్స్ యూనివర్సిటీ పరిశోధన
ఇన్నర్ ఇంజనీరింగ్ ఆన్లైన్ వల్ల శక్తి, ఆనందం, మానసిక సంపూర్ణత ఇంకా పనిలో నిమగ్నత గణనీయంగా పెరుగుతాయని తేలింది
కార్పొరేట్ ప్రోగ్రాం రీసెర్చ్ పార్ట్నర్:

వినియోగదారుల సేవకోసం ఫోన్ నెం
భారతదేశం: +022-4897-2450
సామాన్యంగా అడిగే సందేహాలు
indiasupport@innerengineering.com
ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ సెషన్లు వరుసగా ఏడు సద్గురు చేత నిర్వహింపబడే, 90 నిమిషాల వీడియోలుగా ప్రసార మవుతాయి, ప్రతి సెషన్లో గైడెడ్ ధ్యానం, ఇంకా నిత్య జీవితంలో కోర్సు యొక్క సాధనాలను ఉపయోగించుకోవడానికి అవగాహనా కల్పించే ఎక్సర్సిజ్ తో ముగుస్తుంది. ఈ సెషన్లు ఒక క్రమపద్ధతిలో సాగుతాయి కాబట్టి, సేషన్లను దాటి వేయ కూడదు మరియు ప్రతి సెషన్ ను పూర్తిగా చూడాలి.
మీకు ప్రత్యక్షంగా పాఠం వింటున్న అనుభవమవ్వడం కోసం, ముందుకీ, వెనక్కి వెళ్లి చూసే అవకాశం ఉండదు. కానీ, ఏదైనా మీరు సరిగ్గా వినక పొతే , తిరిగి వినటానికి 10 సెకండ్లు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. ఒక, సెషన్ పూర్తవగానే తర్వాతి దానికి మీరు క్రమంగా దిశా నిర్దేశింపబడతారు. కాబట్టి, అంతరాయాలు లేకుండా ఒక సెషన్ని పూర్తిచేసేట్లుగా , మీరు సమయాన్ని కేటాయించాలి.)
మీరు నమోదు అయిన తేదీ నుండి, పూర్తి చేయడానికి మీకు 30 రోజుల వ్యవధి ఉంటుంది.
ఈ 7 కార్యక్రమాల్ని, ఒకే సారిగా పూర్తి చేయాల్సిన అవసరం లేదు. మీ సమయానుకూలంగా మీరు చేసుకోవచ్చు. కానీ ఒక సెషన్ కి, తరువాత దానికి ఎక్కువ వ్యవధిని మేము సిఫార్సు చేయము. మీ సమయానుకూలంగా, ప్రతి సెషన్ కి , సమయాన్ని అంకితం చేసి , దానికి కట్టుబడి ఉండాలి.
సద్గురు, ఎన్నో సంవత్సరాల నుండి, వేలాది ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వెలకట్ట లేని , ఎంపిక చేయబడిన ప్రశ్నలు- సమాధానాలు, మీకు ఇవ్వబడిన బహుమాన వీడియోల విభాగంలో ఉన్న ట్రెజర్ ట్రోవ్ లో లభ్యమవుతాయి.
యూ ట్యూబ్ లో ఉన్న సద్గురు వీడియోలు, జీవితం యొక్క అనేక కోణాల పై కను విప్పు చెసే, అంతర్దృష్టిని ప్రసాదిస్తుంది. ఇన్నర్ ఇంజినీరింగ్ అనేది క్రమంగా , అనుభవ పూర్వకంగా ఒక లోతైన ఆంతరంగిక పరివర్తనను కల్పించడానికి చేసే కృషి. యూ ట్యూబ్ వీడియో ల లాగా కాకుండా, ఇది మీరనుకున్నట్లుగా మీ జీవితాన్ని మలచుకోవడానికి సాధనాల్ని, పద్ధతుల్ని మీకు కల్పిస్తుంది. యూ ట్యూబ్ వీడియోలు, ఇన్నర్ ఇంజినీరింగ్ కి సంపూర్ణత ఇచ్చేవి అయినప్పటికీ, అవి ఇన్నర్ ఇంజినీరింగ్ కి బదులుగా పనికి రావు.
ఇన్నర్ ఇంజినీరింగ్ ప్రస్తుతం ఇంగ్లీష్, రష్యన్ , హిందీ భాషలలో లభ్యమవుతోంది. ప్రస్తుతం స్పానిష్, చైనీస్, మరియు ఫ్రెంచ్ భాషలతో పాటుగా ఇతర భాషల్లోకి అనువదిస్తున్నాం.
మీకు, నిత్య జీవితంలో పరివర్తన తెచ్చే యోగ సాధన అయిన శాంభవి మహా ముద్ర క్రియను నేర్చుకోవాలనుకుంటే, ఆన్ లైన్ ఇన్నర్ ఇంజినీరింగ్ కోర్స్ తర్వాత, ఇన్నర్ ఇంజినీరింగ్ కంప్లీషన్ ప్రోగ్రాము హాజరు కావచ్చును.
ట్రెజర్ ట్రోవ్ అనేది , అతి తరుచుగా సమావేశల్లో అడిగిన ప్రశ్నలకు సద్గురు ఇచ్చిన సమాధానాలతో కూడిన వీడియోలు. వాటిలో ఇవి కాక అదనపు విషయాలు కూడా ఉంటాయి. ఒక సెషన్ అయిన తరువాత ఆ కార్యక్రమానికి సంబంధించిన ట్రెజర్ ట్రోవ్ ను మీరు తెరవ గలరు. ఉదాహరణకి, రెండవ కార్యక్రమానికి సంభందించిన, ప్రశ్నలు & సమాధానాల ట్రెజర్ ట్రోవ్ మీరు తెరవగలిగేది , రెండవ సెషన్ పూర్తి అయిన తర్వాతనే . మీరు 7 సెషన్లు పూర్తి చేసినట్లయితే , మీకు పరిమితులు లేకుండా అన్ని లభ్యమవుతాయి.
- డెస్క్ టాప్ కంప్యూటర్స్
- ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ అండ్ మొబైల్ ఫోన్లు ( ఆండ్రాయిడ్ 4.2 కంటే అధికం ).
- ఐ ఓ స్ టాబ్లెట్స్ ( ఐ పాడ్ మాత్రమే. ఐ ఫోన్లు వీడియో కంట్రోల్ అప్లికేషన్ ని అంగీకరించవు కనుక పనికి రావు )
- ఇంటర్నెట్ ఆవశ్యకతలు
- బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ( డీ స్ ల్, కేబుల్, సేటిల్లయ్ట్ ), కనీసం 350 కే బి పి స్ స్పీడ్ కలిగి వీడియోలను నిరంతరంగంగా ప్రసారం చేయ గలగాలి . మీరు మీ ఇంటర్నెట్ స్పీడ్ ని bandwidthplace.com లో పరీక్షించుకోవచ్చు.
- మీ అనుభవాన్ని అనుకూల స్థితి లో ఉంచడానికి, హార్డ్ వైర్ ఉన్న కనెక్షన్ ని సిఫార్సు చేస్తాము.
- సహాయక ఆపరేటింగ్ సిస్టం : విండోస్ 7 , 8 లేదా మాక్ ఓఎస్ X 10.1.5 కంటే అధికం
- సహాయక బ్రౌజర్ : ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్, ఫైర్ ఫాక్స్ , గూగుల్ క్రోమ్ ( సిఫార్సు చేయ బడింది) లేదా సఫారీ
- గూగుల్ క్రోమ్ బ్రౌజర్ లో కోర్స్ కి సంభందించిన సాఫ్ట్ వారే అంతర్గతం గా ఉండడం వలన ఉత్తమమైనదిగా సిఫార్సు చేయడమైనది.
వైర్ ఉన్న వైర్ లేని అన్ని ఇంటర్నెట్ కనెక్షన్ మీద అన్ని సేషన్లను వీడియో ద్వారా చూడ వచ్చు . అత్యున్నత వీడియో నాణ్యత కోసం, బ్రాడ్ బ్యాండ్ ని సిఫార్సు చేస్తాము
మీరు వాడుతున్న సిస్టం కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా లేదా అన్నది చూసుకోండి. మీకు ఉత్తమ కనెక్టివిటీ ఉంది కూడా వీడియో ప్రారంభం కాకా పొతే, కాచి ( cache ) క్లియర్ చేసి , లాగ్ అవుట్ అయి లాగ్ ఇన్ చేయండి . అప్పటికి సమస్య అలాగే ఉంటే, సహాయక బృందాన్ని సంప్రదించండి info@InnerEngineering.com or call (844) 474-2436
అన్ని తరగతులను, పూర్తి స్క్రీన్ పై చూడవచ్చు. వీడియో మొదలవగానే, కంట్రోల్ బార్ లో పూర్తి స్క్రీన్ ని ఎంచుకోండి.
వీడియో లు చూడాలంటే, మీ ఇంటర్నెట్ స్పీడ్ కనీసం 350 కే బి పి స్ కంటే ఎక్కువ ఉండాలి. బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ( డీ స్ ల్, కేబుల్ లేదా సాటిలైట్ ద్వారా ) . మీ ఇంటర్నెట్ స్పీడ్ ని bandwidthplace.com వద్ద పరీక్షించు కోవచ్చు. మీ కనెక్షన్ గురించి అనుమానంగా ఉంటే ఇంటర్నెట్ ప్రొవైడర్ ని సంప్రదించండి.
విండోస్ సిస్టం ల లో, డెస్క్ టాప్ పై ఎక్కడన్నా రైట్ క్లిక్ చేసి, "ప్రాపర్టీస్ " ఎంచుకొని తర్వాత డైలాగ్ బాక్స్ మొదట్లో ఉన్న, స్క్రీన్ సేవర్ ఎంచుకోండి . అక్కడ నుండి మీరు దాన్ని ఆపివేయడం గాని , లేదా ఒక గంట కు పైగా రాకుండా సెట్ చేసుకోండి . మాక్ (MAC) సిస్టం ల లో , ఆపిల్ ఐకాన్ వద్ద క్లిక్ చేసి , సిస్టం ప్రిఫరెన్సెస్ ఎంచుకోండి . అక్కడ హార్డువేర్ లో, ఎనర్జీ సేవర్ ఎంచు కొన్న తర్వాత , కంప్యూటర్ ని ,డిస్ ప్లే ని, సెలక్ట్ చేసి, స్లీప్ కి 1 .5 గంటల తర్వాత గాని లేదా “నెవర్” గాని ఎంచుకోండి.