ఇప్పటికే రిజిస్టర్ అయ్యారా?లాగిన్ అవండి

CRACK THE CODE TO
BLISSRELATIONSHIPSSUCCESSBEING STRESS-FREELIFE.
సద్గురు అందించే ఆన్లైన్ ప్రోగ్రామ్ ద్వారా
30 లక్షల మంది ప్రయోజనం పొందారు
ఇన్నర్ ఇంజినీరింగ్ నుంచి ప్రపంచవ్యాప్తంగా

మీరేం నేర్చుకుంటారంటే

  • మీ పూర్తి సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు సద్గురు అందించే జ్ఞానగుళికలు

  • ఉప-యోగ సాధనలు 10 నిమిషాల ప్రాక్టీసులు

  • శాంభవి మహాముద్ర క్రియ 21 నిమిషాల సాధన

అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు మరియు మెడికల్ స్కూళ్ళ చే పరిశోధన

shows that practicing Shambhavi Mahamudra Kriya regularly leads to:

ఒత్తిడిలో 50% తగ్గుదల

మన శరీరపు సహజ యాంటిడిప్రెసెంట్స్​ అయిన ఆనందమైడ్ స్థాయిలు పెరిగాయి

నిద్ర నాణ్యత మెరుగుపడింది

శక్తి స్థాయి, ఆనందం ఇంకా ప్రభావశీలత మెరుగయ్యాయి

భావోద్వేగాల్లో సమతుల్యత, మానసిక స్థిమితం పెంపొందాయి

#నా ఇన్నర్ ఇంజినీరింగ్‌ అనుభవం

1/5

మిథాలీ రాజ్

మాజీ కెప్టెన్, భారత మహిళా క్రికెట్ జట్టు

"ఇప్పుడు నేను నా సమస్యలను మరో కోణం నుంచి చూస్తున్నాను. విషయాలు ఇప్పుడిక నన్ను కంగారుపెట్టటం లేదు, భయపెట్టటం లేదు. నా సామర్థ్యం మేరకు ఉత్తమంగా ఏం చేయగలనో చూస్తున్నాను. బహుశా దీనివల్లనే నాకు ఒత్తిడిని ఎదుర్కోవటం తెలిసిందనుకుంటా."

తమన్నా భాటియా

నటి

"ఈ ప్రక్రియ మీ శక్తి వ్యవస్థలను పునరుత్తేజపరచి - మీరు చేసే పని సృజనాత్మకమైనదైనా సరే, లేక సాంకేతికమైనదైనా సరే - పనిలో మునుపటి కంటే ఎక్కువ ప్రభావశీలంగా ఉండేలా చేస్తుంది."

ప్రోగ్రామ్ వివరాలు

మొత్తం వ్యవధి: 25 గంటలు
సెషన్లు అన్నీ ఆన్లైన్‌లో జరుగుతాయి.

మొదటి 6 స్టెప్పులు, మీకు వీలు కుదిరిన సమయంలో చేయొచ్చు, అలాగే ఇందులో ఉండేవి:

సునాయాసమైన జీవితానికి ఆచరణాత్మక సాధనాలు

పునరుజ్జీవింపజేసే యోగ సాధనలు

అనుభవపూర్వక ప్రక్రియలు

ఎరుకను పెంపొందించుకునేందుకు సాధనాలు

7వ స్టెప్పు , లైవ్‍లో అందించబడుతుంది ఇంకా ఇది వారాంతాల్లో షెడ్యూల్ చేయబడుతుంది

7వ స్టెప్పు

శాంభవి మహాముద్ర క్రియ ప్రసరణ

లైవ్

1వ రోజు: శనివారం

4 గంటలు

పునరుజ్జీవింపజేసే ఇంకా ఉత్తేజపరిచే సన్నాహాక ఆసనాలు ఇంకా శాంభవి క్రియ నేర్చుకోండి

లైవ్

2వ రోజు: ఆదివారం

9.5 గంటలు

శాంభవి క్రియ ప్రసరణ, ఇది 21 నిమిషాల శక్తివంతమైన యోగ సాధన

శాంభవి మహాముద్ర క్రియ గురించి సద్గురు మాటల్లో

ఈ ప్రోగ్రామ్‌కి కావాల్సినవి

యోగాలో పూర్వానుభవం అక్కర్లేదు. వెబ్‌లో, అలాగే సద్గురు యాప్‌లో అందుబాటులో ఉంది

ప్రదేశం

నిశ్సబ్దమయిన ఏకాంత స్థలం.

యోగ సాధనకు సరిపడేలా, సుమారు 3x6 అడుగుల స్థలం సరిపోతుంది.

వయసు

15 ఏళ్ళు పైబడిన వారంతా అర్హులే.

నేనెందుకు ఇన్నర్ ఇంజినీరింగ్ చేశానంటే

1/4

బెంగళూరుకు చెందిన శ్వేత ఎందుకు నమోదు చేసుకున్నారంటే:

"ఈ ప్రోగ్రామ్ తరువాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. నేను ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా రోజంతా సంతోషంగా ఉంటున్నాను. అయోమయ ఇంకా దుఃఖ స్థితిలో ఉన్న ఇదివరకటి నాతో, నన్నునేను ఇప్పుడు అసలు పోల్చుకోనేలేను."

15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు, 20% తగ్గింపు ఫీజుతో రిజిస్టర్ చేసుకోవచ్చు

యువత సాధికారత సాధించేందుకు, వారి ఆంతరంగిక శ్రేయస్సుకై పరివర్తనాత్మక సాధనాలను తక్కువ ఫీజుకే అందిస్తున్నాం.

మీ అర్హతను
నిర్ధారించుకోండి
రిజిస్టర్ చేసుకోవడానికి మీరు 15 నుంచి 24 ఏళ్ల మధ్యనున్న వారై ఉండాలి. ఇది నిర్ధారించుకునేందుకు, మొబైల్ నంబర్‍తో జత చేయబడిన ఆధార్ నంబర్ అవసరం.
floral design

ప్రోగ్రామ్ పూర్తి చేసిన తరువాత

జీవితాంతం సద్గురు వీడియోలు అందుబాటులో ఉంటాయి

జ్ఞాననిధి లాంటి సద్గురు వీడియోలు...

సాధన సహకారం పొందండి

సద్గురు యాప్ లో, 40 రోజుల గైడెడ్...

అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనండి

భావస్పందన, శూన్య ఇంటెన్సివ్, సంయ...

నెలవారీ సత్సంగాలు ఇంకా సాధన సెషన్‌లు

సాధన సెషన్‌లు, సాధన రివ్యూలు, సా...

వాలంటీర్ అవండి

ఈశా కార్యక్రమాలలో, పలు కేంద్రాలల...

Frequently Asked

Questions

ప్రోగ్రామ్ సమాచారం

arrow down image

పాల్గొనేందుకు అర్హత

arrow down image

వ్యవధి ఇంకా వేళలు

arrow down image

తేదీ మార్చుకోవడం

arrow down image

సాంకేతిక పరమైనవి

arrow down image

ప్రత్యక్షంగా పాల్గొనే ప్రోగ్రామ్‌లు

ఇన్నర్ ఇంజినీరింగ్ రిట్రీట్

ఇండియా లోని ఈశా యోగా కేంద్రం లో, మరియు అమెరికాలోని ఈశా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నర్-సైన్సెస్ లో జరిగే నాలుగు రోజుల ప్రోగ్రామ్‌.

మీ సమీపంలోని సెంటర్లలో ఇన్నర్ ఇంజినీరింగ్

ప్రపంచ వ్యాప్తంగా అనేక సెంటర్లలో, శిక్షణ పొందిన 'ఈశాంగా'ల ద్వారా ఈ ప్రోగ్రాములు అందించబడుతున్నాయి.


మమ్మల్ని సంప్రదించండి

yyyyy
 
Close