నోటి దుర్వాసనని పోగొట్టే రోస్ మేరీ 'టీ'
నీటిలో రెబ్బలు వేసి మరిగించి సారం దిగాక వడకట్టి తేనె లేక-బెల్లం కోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.
ArticleApr 20, 2018
కావాల్సిన పదార్థాలు:
రోస్ మేరీ - 5 రెబ్బలు
నీరు - 200 మి.లీ.
తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి - కావలసినంత
చేసే విధానం :
- నీటిలో రెబ్బలు వేసి మరిగించి సారం దిగాక వడకట్టి తేనె లేక-బెల్లం కోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.
- ఇది జుట్టు పెరిగేలాగ చేస్తుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు రావు. నోటిలో దుర్వాసన రాదు.
- పెద్ద సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఈశా ఫౌండేషన్ నర్సరీలో ఆకుగాని పొడిగాని దొరుకుతుంది.