తేనె నీరు
ఇది కొవ్వు పెరగనీయదు. గ్లూకోస్ తాగిన దానికంటె ఎక్కువ శక్తినిస్తుంది.
ArticleMay 2, 2018
కావాల్సిన పదార్థాలు:
మంచినీరు - 200 మి.లీ
తేనె - 2 టీస్పూనులు
చేసే విధానం :
- మంచినీరు మరిగించి, కాచి చల్లార్చిన నీరులో (గోరువెచ్చని) తేనె కలిపి తాగాలి. ఇది కొవ్వు పెరగనీయదు. గ్లూకోస్ తాగిన దానికంటె ఎక్కువ శక్తినిస్తుంది.
- మరిగించిన నీటిలో తేనె కలిపితే తేనె యొక్క సారం పోతుంది.