క్యారెట్, దానిమ్మ జ్యూస్
అన్నీ మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఆ తరువాత వడకట్టి తాగాలి. ఈ జ్యూస్ తాగితే రక్తం బాగా పడుతుంది. కంటి చూపుకి చాలా మంచిది.
ArticleDec 7, 2017
కావాల్సిన పదార్థాలు :
క్యారెట్ - 6 (తొక్కతీసి కోరుకోవాలి)
దానిమ్మ - 2 (గింజలు తీసిపెట్టుకోవాలి)
తేనె - 1/4 టీస్పూను
చేసే విధానం :
అన్నీ మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఆ తరువాత వడకట్టి తాగాలి. ఈ జ్యూస్ తాగితే రక్తం బాగా పడుతుంది. కంటి చూపుకి చాలా మంచిది. ఇది తాగితే వెంటనే శక్తి వస్తుంది. పెద్దవారు వారానికి 3 సార్లు తాగాలి.
చదవండి: జీవితాన్ని ఎలా జీవించాలి??