నిమ్మకాయ పుదీనా జ్యూస్
పైన చెప్పినవి అన్నీ కలిపి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పాలి. ఆ తరువాత వడగట్టి అందరికీ వడ్డించాలి.
ArticleDec 14, 2017
కావాల్సిన పదార్థాలు :
నిమ్మపండు - 1
పుదీనా - 2 టీ స్పూనులు
పటికబెల్లం లేదా ఉప్పు - తగినంత
చేసే విధానం :
- పైన చెప్పినవి అన్నీ కలిపి మిక్సీలో వేసి ఒక్కసారి తిప్పాలి. ఆ తరువాత వడగట్టి అందరికీ వడ్డించాలి.
- ఇది తాగితే నోరు ఎండిపోదు. ఆకలేస్తుంది. జీర్ణశక్తి పెరిగి రక్తం శుద్ధి అవుతుంది.
చదవండి: మీ జీవితాన్ని మీరే మలచుకోండి..