నోటి దుర్వాసనని పోగొట్టే రోస్ మేరీ ‘టీ’

Rose-Mary-Tea

కావాల్సిన పదార్థాలు:

రోస్‌ మేరీ   –   5 రెబ్బలు

నీరు      –     200 మి.లీ.

తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి  –  కావలసినంత

చేసే విధానం :

– నీటిలో రెబ్బలు వేసి మరిగించి సారం దిగాక వడకట్టి తేనె లేక-బెల్లం కోరు లేక కరపట్టి కలుపుకుని తాగాలి.

– ఇది జుట్టు పెరిగేలాగ చేస్తుంది. శ్వాస సంబంధమైన వ్యాధులు రావు. నోటిలో దుర్వాసన రాదు.

–  పెద్ద సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది. ఈశా ఫౌండేషన్‌ నర్సరీలో ఆకుగాని పొడిగాని దొరుకుతుంది.

బరువును తగ్గించే హాట్ లైమ్
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert