"సృష్టిలో ప్రతి జీవి, పురుగు, కీటకం, పక్షి, జంతువు, ఆఖరికి మొక్కలూ చెట్లూ, అన్నీ తమ ఉత్తమ స్థాయిలో ఉండడానికి పాటుపడుతున్నాయి, అవునా? మీరు కూడా; కానీ మరొకరు మీ కంటే వెనకున్నారా లేదా అన్న ఆలోచన ఎందుకు? మరొకరు మీ కంటే వెనుక ఉంటే, మీకెందుకంత ఆనందం? " - సద్గురు
Subscribe