ఓ రాజు, ప్రతిభావంతుడైన ఒక చదరంగ క్రీడాకారుడికి సంబంధించిన పురాతన కథ ద్వారా, మనిషి మనస్సు యొక్క అద్భుత స్వభావాన్ని సద్గురు వివరిస్తున్నారు. మన మనస్సులు ఎలా దుఃఖాన్ని రెట్టింపు చేయగలవో లేక అద్భుతాలను ఆవిష్కరించగలవో, ఇంకా ‘మనసు యొక్క అద్భుత శక్తిని’ అన్వేషించడం ద్వారా ఒకరు తమ పూర్తి సామర్థ్యాన్ని ఎలా వెలికితీయవచ్చో ఆయన పంచుకుంటున్నారు.
Subscribe