ఇద్దరు వ్యక్తులు,  అలా మూలన  చీకట్లో నిలుచుని,  బుద్ధుడిని “ దేవుడు ఉన్నాడా లేడా?”  అనే అనివార్యమైన ప్రశ్న అడుగుతారు. వారిలో ఒకరు  గొప్ప భక్తుడు, మరొకరు  తీవ్రమైన నాస్తికుడు.  మరి వారికి వచ్చిన జవాబు ఏంటి?  ఈ వీడియోలో సద్గురు, నమ్మకాలు ఏర్పరుచుకోవడానికి ఇంకా సత్యాన్ని అన్వేషించడానికి మధ్య గల భేదాన్ని, అలాగే దానికి ఆధ్యాత్మిక ప్రక్రియతో గల సంబంధాన్ని వివరిస్తున్నారు.