టొమేటో, కీరదోసకాయ సలాడ్
దోసకాయ, టమోటాలు, క్యారెట్ గుండ్రంగా కోసుకోవాలి.
ArticleNov 19, 2016
కావాల్సిన పదార్థాలు :
కీర దోసకాయ - 1 పెద్దది
బెంగళూరు టమేటాలు - 2
ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినట్టు
కొత్తిమీర - కొద్దిగా
క్యారెట్ - 1 (చిన్నది)
చేసే విధానం :
దోసకాయ, టమోటాలు, క్యారెట్ గుండ్రంగా కోసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి జల్లి కొత్తిమీర వేసి అందరికీ వడ్డించాలి.