భయం, అభద్రత గురించి సద్గురు చెప్పిన సూత్రాలు

ArticleDec 9, 2017
భయం, అభద్రతల గురించి సద్గురు చెప్పిన సూత్రాలు:
- భద్రత అవసరంలేని వాడే నిజంగా భద్రంగా ఉంటాడు.

- మీరు ఎంతగా భద్రతని కోరుకుంటారో, అంతగా మీరు అభద్రతకు లోనవుతారు.

- భయమెప్పుడూ రేపటి గురించో లేక రాబోయే క్షణం గురించో ఉంటుంది, ప్రస్తుతం గురించి కాదు.

- నేనెప్పుడూ ఒంటరిగా లేను, ఎందుకంటే సృష్టికర్త నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టలేదు. అతను ఎవ్వరినీ ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు.

- ఎవరైతే అనిశ్చితిని తప్పించుకునే ప్రయత్నం చేస్తారో, వారు అవకాశాలను కోల్పోతారు.

సద్గురు అందించే సూత్రాలను ప్రతిరోజూ మీ మొబైల్ లోనే పొందండి: Subscribe to Daily Mystic Quote.