కావాల్సిన పదార్థాలు:

స్వీట్కార్న్‌          -          1 పొత్తు (ఉడకపెట్టినది)

మిరియాల పొడిఉప్పు     -          రుచికి తగినంత

బట్టర్‌     -    1/4 టీ-స్పూను (నచ్చినవారికి)

కార్న్ఫ్లోర్‌ -   1 టీ-స్పూను

టమేటా  -    1

వెన్న      -     కొంచెం

చేసే విధానం :

ఉడకపెట్టిన స్వీట్కార్న్బాణలిలో వెన్నవేసి వేయించుకోవాలి.

- చిన్న ముక్కలు చేసిన టమేటాలు కూడా కలుపుకోవాలి.

- వేగాక 1 గ్లాసునీటికి 1 స్పూను కార్న్ఫ్లోర్కలిపి బాణలిలో పోయాలి.

10 నిమిషాలు సిమ్లో వుంచాలి. తరువాత దింపి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి కలుపుకొని తాగాలి.

Nathalie Jolie