పురుషుల శివాంగ సాధన
ArticleJul 5, 2017
మీకు దారి తెలియక పోయినా, మీకు దోవ చూపి దాటించే సాధనం, భక్తి ~ సద్గురు
నమస్కారం,
శివాంగ సాధన, మగవారికి ఒక శక్తిమంతమైన 42 రోజుల సాధన. శివాంగ అంటే అర్థం ‘శివుని అంగము లేక అవయవము’ అని అర్థం. సద్గురుచే ఇవ్వబడిన ఈ సాధన, ఒక వ్యక్తిని ధ్యానలింగం శక్తులను స్వీకరించేందుకు అనువుగా తయారు చేసి శరీరం, మనస్సు, ప్రాణ శక్తులను మరింత గాఢంగా అన్వేషించేందుకు సహకరిస్తుంది. ఈ సాధన పవిత్ర వెల్లంగిరి పర్వత యాత్రకు, శివనమస్కారమనే శక్తిమంతమైన సాధన తీసుకోవడానికి ఒక అవకాశం.
- జూలై నెలలో హైదరాబాదులో నాలుగు చోట్ల సాధన ఇవ్వబడుతుంది.
- సాధన ఇవ్వబడే రోజులు - జూలై 8,9.
Venue 1:
సాధన ఇవ్వబడే రోజు - జూలై 9, ఆదివారం
*Isha Yoga Center Ameerpet*
Sree Navya Arcade
3rd Floor (Sidhartha College Building)
Nagarjuna Reddy Colony
Yellareddyguda
Lane adjacent to Bata Showroom/Chermas
Ameerpet
Hyderabad
Contact: 9246576568
సమయం: 6:30- 8:00 AM
Venue 2 :
సాధన ఇవ్వబడే రోజు - జూలై 9, ఆదివారం
H.no.1-6-140, Opposite Gilma shop, adjacent to Indian Statistical Institute, Street # 8, Habsiguda,Tarnaka.
Contact: +91 90-30-001074*
సమయం: 6:30- 8:00 AM
Venue 3 :
సాధన ఇవ్వబడే రోజులు - జూలై 8, 9
*Isha Yoga Center Kukatpally*
VS Elegance,
2nd floor,
Above Canara Bank,
Adjacent to Sujana Forum Mall Exit, KPHB Hyderabad.
Cont: 9000320964
సమయం: 6:30- 8:00 AM
Venue 4 :
సాధన ఇవ్వబడే రోజులు - జూలై 8, 9
*Isha Yoga Center Gachibowli*
BNR complex,
Janardhan reddy colony,
Gachibowli main road,
Hyderabad.
Cont: 8985150279
సమయం: 6:30- 8:00 AM
సాధన ఉద్యాపన
*Sunday 20th August 2017. (ఈశా యోగా కేంద్రంలో)*
దీక్ష ముగింపు ఈశా యోగా కేంద్రంలోని ధ్యానలింగా ఆలయానికి 19ఆగష్టు, సా.6 గం. లోపు రావాలి. 20న ఏడవ కొండకి ప్రయాణం ఉంటుంది.
మరిన్ని వివరాలకు: 9246576568/ 9000320964/8985150279