శివాంగా - స్త్రీలకు సాధన...!!!
ArticleDec 17, 2015
“ ఈ సాధనను మీరు పవిత్రంగా భావించి, మనస్ఫూర్తిగా చేస్తే ఇది మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది .” -సద్గురు
- 21 రోజుల శక్తివంతమైన సాధన మీలోని భక్తిని వెలికి తెచ్చే విధంగా రూపొందించబడింది
- దేవి కృపను పొందేందుకు ప్రత్యేక సాధన ఇంకా అర్పణలు
- కోయంబత్తూర్ లోని లింగ భైరవి గుడిలో ప్రారంభం/ఉపదేశం – జనవరి 3
ఉధ్యాపన – జనవరి 24
మరిన్ని వివరాలకు, మీ స్థానిక కేంద్రంలో లేక ఈ క్రింది వివరాల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు:
8300030666
shivanga@lingabhairavi.org
www.lingabhairavi.org