మనస్సు గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleDec 2, 2017
మనస్సు గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు.
- మీరు మీ గమ్యాన్ని అందుకోవాలనుకుంటే, ముందు మీ శరీరం, మనస్సులు మీ స్వాధీనంలో ఉండాలి.

- మనం మన మనస్సులను ప్రశాంతంగా ఉంచుకోకపోతే, ప్రపంచం ఎలా ప్రశాంతంగా ఉంటుంది? ప్రపంచంలోని వివాదాలన్నీ మనిషి మనస్సు యొక్క వ్యక్తీకరణలే.

- మీ శ్వాస మీ ఆలోచనను బట్టే ఉంటుంది. మీ ఆలోచన మీ శ్వాసను బట్టే ఉంటుంది.

- మీరొకసారి మనసును దాటి వెళితే, ఇక బాధ అనేదేది ఉండదు.

- మీకొక ముఖ్యమైన బాధ్యత ఉన్నప్పుడు, బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల బెదరిపోని, మారిపోని మనో నిబ్బరం మీకుండి తీరాలి.

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.