మరణం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
ArticleAug 20, 2017
మరణం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:
- మీ జననానికీ, జీవితానికీ, మరణానికీ మీరు ఎంతో ప్రాధాన్యం ఇవ్వవచ్చు కాని, భూమాతకు అది పునరుపయోగీకరణ (Recycle) ప్రక్రియ మాత్రమే.
- మరణం ఎరుకలేనివారు సృష్టించిన కట్టు కధ. ఉన్నది కేవలం ఒక స్థితినుంచి మరొక స్థితికి మారే జీవం, జీవం, జీవం మాత్రమే.
- జీవం ఎంతో, మరణమూ అంతే. ఈ విషయం స్పృహలో ఉంటేనే మీరు జీవితాన్ని పూర్తిగా, శక్తివంతంగా జీవిస్తారు.
- మీరు చివరి క్షణం వరకూ ఆనందంగా జీవిస్తే, మరణం గురించి ఆందోళన పడనక్కరలేదు, అది కూడా ఆనందంగానే జరుగుతుంది.
- సంపూర్ణంగా జీవించిన వ్యక్తి మాత్రమే హుందాగా మరణించగలడు.
చదవండి: మరణం – ఒక రీసైక్లింగ్ మాత్రమే..!