అనాసపండు, అటుకులు సలాడ్
అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి
ArticleJul 14, 2017
కావాల్సిన పదార్థాలు :
నానపెట్టిన అటుకులు - 2 టేబుల్ స్పూను
అనాసపండు/పైన్ ఆపిల్ ముక్కలు - 1 టేబుల్ స్పూను
మొలకెత్తిన పెసలు - గుప్పెడు
కొబ్బరికోరు, - 1 టేబుల్ స్పూను
తేనె - 1 స్పూను
క్యారెట్ తురుము - 1 టేబుల్ స్పూను
చేసే విధానం :
అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి