నిమ్మకాయ అటుకులుతో ఆధరువులు
ముందు తాలింపు వేసి అందులో పసుపు వేసి ఉప్పు నిమ్మరసం పిండి, అందులో అటుకులు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు తినటానికి రెడీ అయినట్లే.
ArticleDec 1, 2018
కావాల్సిన పదార్థాలు
అటుకులు - 2 కప్పులు (నానపెట్టి, ఆరపెట్టినవి)
నిమ్మకాయ - 1
ఎండుమిర్చి - 2
పసుపు - చిటికెడు
కొత్తిమీర, ఉప్పు - కావలసినంత
చేసే విధానం :
ముందు తాలింపు వేసి అందులో పసుపు వేసి ఉప్పు నిమ్మరసం పిండి, అందులో అటుకులు వేసి కలియబెట్టాలి. ఇప్పుడు తినటానికి రెడీ అయినట్లే.