కీరా దోసకాయ, పెరుగు జ్యూస్
కీరా, పెరుగు ఉప్పు మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఆ తరువాత చిన్నగా తరిగిన పుదీనా, క్యాప్సికమ్ వేసి కలుపుకోవాలి.
ArticleJan 9, 2018
కావాల్సిన పదార్థాలు :
కీరా - 50 గ్రా.
పెరుగు - 100 మి.లీ
ఉప్పు - తగినంత
పుదీనా, క్యాప్సికమ్ - కావలసినంత (చిన్న ముక్కలు చేసుకోవాలి)
చేసే విధానం : - కీరా, పెరుగు ఉప్పు మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఆ తరువాత చిన్నగా తరిగిన పుదీనా, క్యాప్సికమ్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందరికీ పెట్టాలి. ఎండాకాలంలో ఇది ఒక గ్లాసుడు తాగితే బాగా చలువ చేస్తుంది. పైగా కొత్త శక్తి వస్తుంది.