దైవానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

ArticleNov 13, 2018
దైవానికి సంబంధించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు
- దైవం ఒక గమ్యం కాదు, అదొక ద్వారం.

- దైవం, మద్యం కన్నా ఎక్కువ మత్తెక్కించేది.

- సంపూర్ణమైన అంకితభావం లేకుండా దేనిలోనూ ప్రావీణ్యత రాదు.

- ఈ సంస్కృతిలో మీకు కావలసిన దేవుడిని ఎంచుకునే సౌలభ్యమే కాదు, మీరు అన్వయించుకోగల దేవుని సృష్టించుకునే సౌలభ్యముంది.

- కావలసిన చోటు మీరు ఏర్పాటు చేస్తే ప్రవేశించడానికి సిద్ధంగా దైవం మీ గుమ్మం ముందు ఎప్పుడూ కాచుకునే ఉంది.

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను పొందవచ్చు: Subscribe to Daily Mystic Quote.