భక్తి TV 'కోటి దీపోత్సవం' వేడుకల్లో సద్గురు ప్రవచనం...
కార్తీక మాసం సందర్భంగా ‘భక్తి’ TV, 'ఎన్' TV వారు కలిసి నిర్వహించిన 'కోటి దీపోత్సవం' కార్యక్రమంలో సద్గురు నవంబర్ 4, 2014 సాయంత్రం పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో సద్గురు ఇచ్చిన ప్రవచనాన్ని తెలుగు అనువాదంతో విని ఆనందించండి.
ArticleNov 7, 2014
‘భక్తి’ TV, 'ఎన్' TV వారు కలిసి నిర్వహించిన 'కోటి దీపోత్సవం' కార్యక్రమంలో సద్గురు నవంబర్ 4, 2014 సాయంత్రం పాల్గొన్నారు. ప్రతీ సంవత్సరం 'కార్తీక'మాసంలో నిర్వహించబడే ఈ కార్యక్రమంలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని, ఆ మాసపు ప్రతీ సాయంత్రం లక్షల దీపాలను వెలిగిస్తారు. ఈ ఉత్సవంలో సద్గురు ఇచ్చిన ప్రవచనాన్ని తెలుగు అనువాదంతో విని ఆనందించండి.