అరటిపండు - ఆపిల్ సలాడ్
అటుకులు లేకపోతే కొద్దిగా కొబ్బరి తురుము, వేరుశనగా ఉండలు బద్దలుగా చేసుకోవాలి.
ArticleMay 27, 2017
కావాల్సిన పదార్థాలు :
అరటిపండు - 1 ముక్కులు చేసుకోవాలి
ఆపిల్ పండు - 1/4 గ్లాసు (ముక్కలు చేసుకోవాలి)
అటుకులు - 1 గ్లాసు (నానపెట్టి వాడేసుకోవాలి)
చేసే విధానం :
అటుకులు లేకపోతే కొద్దిగా కొబ్బరి తురుము, వేరుశనగా ఉండలు బద్దలుగా చేసుకోవాలి. తేనెగాని బెల్లం కోరు గాని కావలసినంత అన్నీ కలిపి అందరికీ వడ్డించాలి.
ఇంకా చదవండి: పాలు – మనం గుర్తుంచుకోవలసిన విషయాలు!