కావాల్సిన పదార్థాలు:

అల్లం, మల్లి కాఫీ

కావాల్సిన పదార్థాలు

అల్లం   -     1 ఇంచ్ముక్క

మల్లి లేదా ధనియా    -    2 స్పూన్లు

కరపట్టి లేక-బెల్లం కోరు - రుచికి తగినంత

చేసే విధానం :

-  2 గ్లాసులు నీరు మరిగించి అందులో ధనియా, అల్లం చితక్కొట్టి వేయాలి.        

-  2 నిమిషాలు మరిగించి తరువాత వడగట్టి బెల్లం కోరు లేక కరపట్టి వేసుకుని తాగాలి.

-   ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. రొంప రాకుండా చేస్తుంది.