ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూర సూప్
ఇది ఎల్లప్పుడూ తాగుతూ వుండవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది.

ArticleJun 17, 2018
ఏ ఆకుకూర అయినా ఫరవాలేదు
కావాల్సిన పదార్థాలు:
ఎండుమిర్చి - 1
తోటకూర (ఆకుకూర ఏదైనా) - 1/4 కె.జి.
కందిపప్పు కాని-ఇంక ఏ పప్పు నీరు - 1 కప్పు
మిరియాలు, ఉప్పు, జీలకర్ర, పసుపు - తగినంత
చేసే విధానం :
- బాణలిలో తోటకూర కట్-చేసుకుని వేసుకోవాలి.-అందులో ఎండుమిర్చి వేసి, జీలకర్ర వేసి, మగ్గబెట్టాలి. -కొంచెం - నీరు పోసి ఉడికించాలి. ఉడికాక పప్పు నీరు వేసి మరిగించాలి. ఆ తరువాత మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసుకుని తాగాలి. ఇది ఎప్పుడూ తాగుతూ వుండవచ్చు.