Of Yoga, Yogi and Mysticism
ఇది పిరికివారి కోసం కాదు. సద్గురు అందిస్తున్న ఈ వీడియో వేదిక- ఆధ్యాత్మికం, మార్మికం, లౌకికం, అలౌకికం, జీవన్మరణాలు ఇంకా తదనంతర విషయాలపై ప్రప్రథమంగా వెలువరిస్తున్నది.
సద్గురు ఎక్స్ క్లూజివ్ ఇప్పుడు హిందీ, తమిళం, తెలుగు ఇంకా స్పానిష్ భాషలలో కూడా లభ్యం.
ప్రతీ వారం కొత్త వీడియోలు
ఎక్కడైనా, ఏ డివైస్ లోనైనా వీక్షించండి
సౌకర్యవంతమైన ప్లానులు
హిందీ, తమిళం, తెలుగు ఇంకా స్పానిష్ భాషలలో కూడా లభ్యం
Check out the trailers
ప్రత్యేకమైన ప్రివ్యూలు
testimonials
See what our users say
ఈ వీడియోలు నన్ను ఆశ్చర్యపరిచాయి, నాలో మరింత ఆసక్తిని పుట్టించాయి, నాలో గ్రహణశక్తిని పెంచాయి. తెలుసుకోవాలి అనే ఆరాటాన్ని తీవ్రతరం చేశాయి.
Patricia
Florida
సద్గురు ఎక్స్‌క్లూజివ్‌లో ఉన్న వీడియోలు యూట్యూబ్లో ఉన్న సద్గురు వీడియోల్లాంటివి కావు. ఇవి ఎంతో విలువైనవి, శక్తివంతమైనవి.
Ajay
Chennai
నేను ఎంచుకున్న యోగ మార్గం గురించి ఎన్నో మార్మిక అంశాలను అన్వేషిస్తున్న నాకు, మరింత లోతైన శోధన చేసేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.
Rasika
Kenya
 
 

తరచుగా అడుగు ప్రశ్నలు

సద్గురు ఎక్స్‌క్లూజివ్ ప్రయత్నించండి
1. ఫ్రీ లిమిటెడ్ యాక్సెస్ ఆఫర్ అంటే ఏంటి ?
 

ఎంపిక చేయబడిన 7 వీడియోలను అందరికీ అందించడం ద్వారా, కొత్త యూజర్లు సద్గురు ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ఏవిధంగా ఉంటుందో కొద్దిగా చూసే అవకాశాన్ని సద్గురు ఎక్స్‌క్లూజివ్ అందిస్తుంది. ఇది సైన్ అప్ అయి, ఎంపిక చేయబడిన 7 వీడియోలను చూడటమే.


  2. నేను సద్గురు ఎక్స్‌క్లూజివ్ ని ఉచితంగా యాక్సెస్ చేయడం ఎలా ?
 

ఒకసారి మీరు సద్గురు యాప్ లో ఫ్రీ ట్రయల్ కి సైన్ అప్ అయ్యాక, ఎంపిక చేయబడిన సద్గురు ఎక్స్‌క్లూజివ్ వీడియోలను మీరు ఉచితంగా చూడవచ్చు


3. ఫ్రీ ట్రయల్ కోసం నేను నా క్రెడిట్ /డెబిట్ కార్డ్ వివరాలను ఇవ్వాలా ?
 

ఫ్రీ ట్రయల్ కు సైన్ అప్ అవడానికి ఎటువంటి పేమెంట్ వివరాలు అక్కర్లేదు.


4. సద్గురు ఎక్స్‌క్లూజివ్ లోని అన్ని వీడియోలకు నాకు యాక్సెస్ లభిస్తుందా ?
 

లేదు. ట్రయల్ సమయం లో, మీరు కేవలం ఎంపిక చేయబడిన వీడియోలను మాత్రమే చూడగలుగుతారు.


5. ఈ ఉచిత వీడియోలను నేను ఎంత కాలం వరకు చూడవచ్చు ?
 

మీరు సైన్ అప్ అయిన రోజు నుండి 7 రోజుల వరకూ మీరు ఈ ఉచిత వీడియో లను చూడవచ్చు


6. నేను వెబ్ బ్రౌజర్ లో ఉచిత వీడియోలను ఎందుకు చూడలేకపోతున్నాను ?
 

ప్రస్తుతం, ఈ ఉచిత వీడియోలు కేవలం సద్గురు యాప్ లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

సామాన్య ప్రశ్నలు
1. సద్గురు వీడియోలను యూట్యూబ్ లో చూడ్డానికీ సద్గురు ఎక్స్ క్లూజివ్ లో చూడ్డానికి మధ్య తేడా ఏమిటి?
 

జీవితం, మార్మికత ఇంకా ఆధ్యాత్మికత గురించి ఎల్లల్లేని వ్యక్తీకరణకు ఉన్న సాటిలేని ఏకైక వేదిక సద్గురు ఎక్స్ క్లూజివ్. అరుదైన ఇంకా మునుపెన్నడూ చూడని సద్గురు వ్యక్తిగత మరియు సన్నిహిత సమావేశాలకు సంబంధించిన వీడియోలకు యాక్సెస్ అందిస్తుంది.

సద్గురు యూట్యూబ్ వీడియోలు జీవితపు ఎన్నో అంశాలపై కనువిప్పు కలిగే పరిజ్ఞానాన్ని అందిస్తాయి.


2.సద్గురు ఎక్స్‌క్లూజివ్ ఏ ఏ భాషలలో అందుబాటులో ఉంది ?
 

ఇది ప్రస్తుతం ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు, ఇంకా స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉంది.


3. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ వీడియోలు సద్గురు ఎక్స్‌క్లూజివ్ లో ఉంటాయా ?
 

లేదు. ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ అనేది సద్గురు ఎక్స్‌క్లూజివ్ లోని భాగం కాదు.

www.innerengineering.com అనేది ఇది గైడెడ్ ధ్యానాలు, ఇంకా అవేర్నెస్ ఎక్సర్సైజులను కలిగిన ఒక శక్తివంతమైన పరినామాత్మక కోర్సు. అది మీ శరీరాన్నీ, మనసుని, భావోద్వేగాలనీ, శక్తులని, ఇంకా జీవితపు పరిస్థితులనీ మీకు నచ్చిన విధంగా రూపొందించుకునే సాధికారతని మీకు ఇస్తుంది


4. సద్గురు ఎక్స్ క్లూజివ్ ని నేను ఏ డివైస్ లలో చూడొచ్చు?
 

మీరు సద్గురు ఎక్స్ క్లూజివ్ ను సద్గురు మొబైల్ యాప్ లో లేదా వెబ్చూ బ్రౌజర్ ద్వారా చూడచ్చు..


5. ఆఫ్ లైన్లో చూడ్డానికి వీడియోలను డౌన్లోడ్ చేయగలనా?
 

ఆఫ్ లైన్ లో చూడ్డానికి వీడియోలను డౌన్లోడ్ చేయడం వీలు కాదు


6. నా ఎకౌంట్ కి కుటుంబ సభ్యులను, స్నేహితులను చేర్చవచ్చా?
 

లేదు, మీ ఎకౌంట్ కి సభ్యులను చేర్చడం వీలు కాదు.


7.ఒకటేసారి నేను ఎన్ని డివైస్ లలో వీడియోలను ప్లే చేయవచ్చు?
 

ఒకటేసారి మీరు కేవలం ఒక డివైస్ లో మాత్రమే వీడియోలను ప్లే చేయగలరు.


8. సద్గురు ఎక్స్‌క్లూజివ్ ఆండ్రాయిడ్ టీవీ లేదా రోకు లో అందుబాటులో ఉందా ?
 

సద్గురు యాప్, ఆండ్రాయిడ్ టీవీ లేదా రోకు లో అందుబాటులో లేదు. కానీ మీరు సద్గురు మొబైల్ యాప్ లో ఉన్న “కాస్ట్ స్క్రీన్” అనే ఫీచర్ ని ఉపయోగించి, వీడియోలను ఏ స్మార్ట్ టీవీ లోనైనా, లేదా స్ట్రీమింగ్ డివైస్ ఉన్న ఏ టీవీ లోనైనా చూడవచ్చు.


9. ఎంత తరచుగా కొత్త వీడియోలు విడుదల అవుతాయి?
 

ప్రతీ వారం కొత్త వీడియోలు విడుదల అవుతాయి. కొత్త వీడియో లు అందుబాటులోకి వచ్చినప్పుడు, మీకు సద్గురు మొబైల్ యాప్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది.


10. సద్గురు ఎక్స్‌క్లూజివ్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, ముందుగా అవసరమైనవి ఏమైనా ఉన్నాయా?
 

లేదు. మీరు ఉపయోగం నిబంధనలను పాటించినంత కాలం, సద్గురు ఎక్స్‌క్లూజివ్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి, ముందుగా అవసరమైనవి ఏమీ లేవు.


11. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి నేను ఈశా సాధన చేస్తూ ఉండాలా ?
 

సద్గురు ఎక్స్‌క్లూజివ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది.


12. మెయిన్ ల్యాండ్ చైనా నుండి నేను సద్గురు ఎక్స్ క్లూజివ్ ని ఎలా యాక్సెస్ చేయగలనా?
 

మీరు సద్గురు ఎక్స్ క్లూజివ్ ని యాక్సెస్ చేయటానికి కొన్ని నెట్వర్క్ టూల్స్ ని ఉపయోగించవలసి ఉంటుంది

మొదలుపెట్టే ముందు
1. నేను ఈశా సింగిల్ సైన్ఆన్ కోసం ఇన్నర్ ఇంజినీరింగ్ ఆన్లైన్ ఎకౌంట్ని తెరిచాను. అదే ఈమెయిల్ ఐడిని సద్గురు ఎక్స్ క్లూజివ్ కోసం ఉపయోగించవచ్చా?
 

అవును, అదే ఈమెయిల్ ఐడిని సద్గురు ఎక్స్ క్లూజివ్ సభ్యత్వం కోసం ఉపయోగించండి


2. నేను నెట్ బ్యాంకింగ్ ఉపయోగిస్తే నాకు వెంటనే యాక్సెస్ వస్తుందా?
 

మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేసినట్లయితే కన్ఫర్మేషన్ మెయిల్ రావడానికి 5రోజుల వరకు పడుతుంది. కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తరువాత మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.


3. నేను సభ్యత్వం పొందిన తర్వాత వీడియోలను ఎలా యాక్సెస్ చేయాలి?
 

దయచేసి మీ మొబైల్ లో సద్గురు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి మరియు వీడియోలను యాక్సెస్ చేయడానికి మీ రిజిస్టర్డ్ ఖాతాతో సద్గురు ఎక్స్‌క్లూజివ్‌కు లాగిన్ అవ్వండి.

యాప్ ను డౌన్‌లోడ్ చేయడానికి: Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి: , IOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి:


4. వీడియోలను ఏదైనా క్రమంలో చూడాలా?
 

లేదు, మీకు నచ్చిన రీతిలో చూడవచ్చు.


5. నాకు మరింత సహాయం కావాలి
 

మా సహాయక పేజీని సందర్శించండి

లాగిన్
1.ఈశా సింగిల్ సైన్ ఆన్ అంటే ఏమిటి?
 

ఈశా సింగిల్ సైన్ ఆన్ అనేది మీ వ్యక్తిగత వివరాలను పదే పదే నమోదు చేసే అవసరం లేకుండా అన్ని ఈశా వెబ్ సైట్లను యాక్సెస్ చేయగలిగే ఒకే ఎకౌంటు(యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్). ఈశా సింగిల్ సైన్ ఆన్ ద్వారా మీరు ఈశాతో రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడితో పాటుగా ఫేస్బుక్ మరియు గూగుల్ ఎకౌంటు ద్వారా కూడా లాగిన్ అవ్వొచ్చు.


2.నా ఫేస్బుక్ లేదా గూగుల్ ఖాతాను ఉపయోగించడం సురక్షితమేనా?
 

అవును, ఈశా సింగిల్ సైన్-ఆన్‌తో లాగిన్ అవ్వడానికి మీ సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగించడం ఖచ్చితంగా సురక్షితం. ఇది పరిశ్రమ ప్రామాణిక భద్రతా స్థాయిలకు కట్టుబడి ఉంటుంది. అంతేకాక, మాతో ఏ డేటా షేర్ చేయబడుతుందో మీరు చూడవచ్చు. మీ పాస్‌వర్డ్ మాతో షేర్ చేయబడదని భరోసా.

సమస్య పరిష్కారం
1.నేనిప్పుడు వీడియోలను ఎందుకు యాక్సెస్ చేయలేకపోతున్నాను?
 

మీ సభ్యత్వం చెల్లుబాటయ్యేదైతే దయచేసి మీ నమోదిత ఈమెయిల్ చిరునామాతో లాగిన్ అవ్వండి. మీరు మీ ప్రొఫైల్ పేజీలో మీ సభ్యత్వ స్థితిని తనిఖీ చేయవచ్చు.


2.నేను బఫరింగ్ మరియు ఇతర ప్లేబ్యాక్ సమస్యలను ఎదుర్కొంటున్నాను. నేను వాటిని ఎలా పరిష్కరించగలను?
 

కింద ఇచ్చిన జాబితా క్రమంలో వరుసను అనుసరించమని మేము సిఫార్సు చేస్తున్నాము. ప్రతి దశ తరువాత, సమస్య పరిష్కరించబడిందో లేదో తనిఖీ చేయండి. పరిష్కరించబడకపోతే, మరోదానికి వెళ్లండి.

 • మీరు ఉపయోగిస్తున్న పరికరం ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయిందని నిర్ధారించుకోండి.
 • మీ ఇంటర్నెట్ కనెక్షన్ మా కనీస సిఫార్సు చేసిన 350 కెబిపిఎస్ వేగాన్ని అందుకుంటుందని నిర్ధారించుకోండి.
 • మీకు మంచి కనెక్టివిటీ ఉంటే, మీరు ఇంకా వీడియోను ప్రారంభించలేకపోతే, దయచేసి కాష్‌ను క్లియర్ చేసి, లాగ్ అవుట్ చేసి, మళ్ళీ లాగిన్ అవ్వండి.
 • మీరు సద్గురు యాప్ ని ఉపయోగిస్తుంటే, దయచేసి మీరు తాజా వర్షన్ ను ఉపయోగిస్తున్నారని నిర్ధారించుకోండి.
 • సమస్య ఇంకా పరిష్కరించబడకపోతే, మా సపోర్ట్ పేజీని చూడండి. సహాయక పేజీని.

 

సమస్య ఇంకా పరిష్కరించబడకపోతే, మా సహాయక పేజీని సందర్శించండి.


3.స్ట్రీమింగ్ కోసం సిఫార్సు చేయబడిన పరికర వివరాలు ఏమిటి?
 

మొబైల్ డివైస్ లు:

 • అన్ని ios డివైస్ లు
 • ఆండ్రాయిడ్ టాబ్లెట్ లు ఇంకా ఫోన్ లు (ఆండ్రాయిడ్ వెర్షన్ 6.0 ఇంకా ఆ పై వెర్షన్లు గలవి )

కంప్యూటర్ లు:

 • విండోస్ 7, 8, 10 లేదా మాక్ ఓఎస్ X 10.1.5 లేదా ఆ తరువాతవి, ఇంకా ప్రామాణిక బ్రౌజర్‌లు గల కొన్ని లైనక్స్ వెర్షన్లు.
 

సపోర్టెడ్ బ్రౌజర్‌లు: గూగుల్ క్రోమ్ (సిఫార్సు చేయబడింది), మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ లేదా సఫారి


4. నేను పాస్వర్డ్ ను రీసెట్ చేయడం ఎలా ?
 

లాగిన్ పేజీలో “ఫర్గాట్ పాస్వర్డ్” మీద నొక్కండి.

మీ సద్గురు ఎక్స్‌క్లూజివ్ సబ్స్క్రిప్షన్ కి అనుసంధానమై ఉన్న ఈ మెయిల్ అడ్రస్ ను ఇచ్చి, “సబ్మిట్”నొక్కండి.

అప్పుడు మీకు, మీ పాస్వర్డ్ ను రీసెట్ చేయడానికి ఒక లింకు తో కూడిన ఈ మెయిల్ వస్తుంది.

ఆ లింకును నొక్కి, మీ పాస్వర్డ్ ను మార్చండి.

ఒకసారి ఇది చేసిన తర్వాత, మీరు మీ ఇమెయిల్ ఇంకా పాస్వర్డ్ తో లాగిన్ అవ్వొచ్చు


5. నేను యాప్ ద్వారా లాగిన్ అవ్వలేక పోతున్నాను
 

కింద చెప్పబడిన చేసి, అది పరిష్కరింపడుతుందేమో చూడండి

ఆండ్రాయిడ్ యూజర్లకు :

 • డిఫాల్ట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి
 • google.com ఓపెన్ చేయండి
 • ఎగువ కుడి మూలలో, లాగిన్ అవ్వడానికి ఉపయోగించబడిన అకౌంట్ చూపబడుతుంది. దాని మీద నొక్కి లాగవుట్ చేయండి.
 • డేటా ఇంకా కేచ్ క్లియర్ చేయండి: యాప్ ఐకాన్ మీద లాంగ్ ప్రెస్ చేయండి. app info -> Storage -> Clear Data ను నొక్కండి. (వేరు వేరు డివైజ్ లలో ఇది వేరు వేరుగా ఉండవచ్చు)
 • డిఫాల్ట్ బ్రౌజర్ లో హిస్టరీ ని క్లియర్ చేయండి: డిఫాల్ట్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి -->ఎగువ కుడి మూలలో 3 నిలువు చుక్కలు ->History->Clear browsing data->Clear data->Clear ను నొక్కండి.
 • సద్గురు యాప్ ఓపెన్ చేయండి
 • ఇప్పుడు సద్గురు ఎక్స్‌క్లూజివ్ బ్యానర్ మీద ఉన్నా “లాగిన్” ని నొక్కండి
 • అప్పుడు అది వాస్తవానికి మీకు అకౌంట్ ని ఎంపిక చేసుకునే ఆప్షన్ ను ఇవ్వాలి. మీరు రిజిస్టర్ అయిన అకౌంట్ ను ఎంపిక చేసుకోండి.

 

iOS యూజర్లకు:

 • డిఫాల్ట్ బ్రౌజర్ ను ఓపెన్ చేయండి
 • google.com ఓపెన్ చేయండి
 • ఎగువ కుడి మూలలో, లాగిన్ అవ్వడానికి ఉపయోగించబడిన అకౌంట్ చూపబడుతుంది. దాని మీద నొక్కి లాగవుట్ చేయండి.
 • Settings > General > iPhone Storage కు వెళ్ళండి
 • యాప్ ల లిస్టులో స్క్రోల్ చేసి సద్గురు యాప్ మీద నొక్కండి
 • Delete App నొక్కండి. కన్ఫాం చేయడానికి మరో సారి Delete App నొక్కండి
 • యాప్ ని మళ్లీ ఇన్స్టాల్ చేయండి
 • సద్గురు యాప్ ని ఓపెన్ చేయండి
 • ఇప్పుడు సద్గురు ఎక్స్‌క్లూజివ్ బ్యానర్ మీద ఉన్నా “లాగిన్” ని నొక్కండి
 • అప్పుడు అది వాస్తవానికి మీకు అకౌంట్ ని ఎంపిక చేసుకునే ఆప్షన్ ను ఇవ్వాలి. మీరు రిజిస్టర్ అయిన అకౌంట్ ను ఎంపిక చేసుకోండి.
ఎకౌంటు & చెల్లింపులు
1. చెల్లింపుకు అంగీకరించబడిన పద్ధతులు ఏమిటి?
 

చెల్లింపు ఎంపికలు దేశం మరియు ప్రాంతాల వారీగా మారుతుంటాయి. దయచేసి మీ ప్రదేశపు వివరాల కోసం క్రింద చూడండి.

భారతదేశంలో: క్రెడిట్ / డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్

చైనా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, న్యూజిలాండ్, హాంకాంగ్, ఇండోనేషియా, థాయిలాండ్ మరియు ఫిలిప్పీన్స్: క్రెడిట్ కార్డ్

యుఎస్, కెనడా, యుకె, యూరప్ మరియు మిగతా ప్రపంచం: క్రెడిట్ / డెబిట్ కార్డ్.


2. భారతదేశంలో అందుబాటులో ఉన్న పేమెంట్ ఆప్షన్లు ఏమిటి ?
 

నెలవారీ పునరావృతమయ్యే ప్లాను:

వీసా ఇంకా మాస్టర్ కార్డ్ వారి క్రెడిట్ కార్డులు

Citi బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వారి డెబిట్ కార్డులు ఇంకా కేవలం కోటక్ మహీంద్రా బ్యాంక్ నెట్‌బ్యాంకింగ్

యుపిఐ / వాలెట్లు - అందుబాటులో లేవు

 

వార్షిక ప్లాను:

వీసా, మాస్టర్ కార్డ్, రూపే డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డులు, యుపిఐ, క్యూఆర్ స్కానింగ్, నెట్ బ్యాంకింగ్, వాలెట్, ఐసిఐసిఐ ఆధారితమైన పే లేటర్.


3.నా తదుపరి బిల్లింగ్ తేదీని నేను ఎలా కనుగొనగలను?
 

మీ తదుపరి బిల్లింగ్ తేదీ మీ ప్రొఫైల్ పేజీలో జాబితా చేయబడింది.


4. నేను ఏ కరెన్సీలను చెల్లించగలను? చెల్లింపు కరెన్సీని మార్చడం సాధ్యమేనా?
 

కరెన్సీ మీ ప్రాంతానికి అనుగుణంగా ఉంటుంది. ఇది మార్చలేనిది.


5. సద్గురు ఎక్స్ క్లూజివ్ సభ్యత్వ రుసుముకు పన్ను మినహాయింపు ఉందా?
 

లేదు, సభ్యత్వ రుసుము పన్ను మినహాయింపు కాదు.


6. నేను సద్గురు ఎక్స్‌క్లూజివ్ కి పేమెంట్ ను పూర్తి చేయలేకపోతున్నాను ?(భారతదేశంలో)
 

భారతదేశంలో సద్గురు ఎక్స్‌క్లూజివ్ పేమెంట్ల గురించి ఒక శీఘ్ర గమనిక :

 • మీరు గనుక నెలవారీ పునరావృతమయ్యే ప్లానును ఎంచుకున్నట్లితే, దయచేసి ఇది గమనించండి. భారతదేశంలో పునరావృతమయ్యే పేమెంట్ ఆప్షన్లు పరిమితంగా మాత్రమే ఉన్నాయి.
 • నెలవారి పునరావృతమయ్యే పేమెంట్ లకు డెబిట్ కార్డును వాడటం ఉత్తమం
 • మీరు కనుక పేమెంట్ చేయడానికి యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్ వాడాలి అనుకున్నట్లయితే, వార్షిక ప్లానును ఎంచుకోవడం ఉత్తమం

7. నేను నెట్ బ్యాంకింగ్ ను ఉపయోగిస్తే, నాకు యాక్సెస్ వెంటనే వస్తుందా ?
 

పేమెంట్ చేయడానికి మీరు నెట్ బ్యాంకింగ్ మార్గాన్ని ఎంచుకున్నట్లు అయితే , బ్యాంకు యూసేజ్ ని ఆధరైజ్ చేసిన వెంటనే మీ ఫ్రీ ట్రైల్ మొదలవుతుంది. ఇది జరగటానికి మూడు నుండి ఏడు రోజులు పట్టవచ్చు

రద్దు చేసుకోవడం గురించి
1. నా సభ్యత్వాన్ని నేను ఎలా రద్దు చేయగలను?
 

మై అకౌంట్ పేజీకి < ఒకవేళ లాగిన్ పేజీ లో లాగిన్ అయి ఉండక పోతే, ఇది అతనిని తన అకౌంట్ కి డైరెక్టుగా తీసుకువెళ్లే హైపర్ లింక్ అయి ఉండాలి>వెళ్లి, “క్యాన్సిల్ సబ్స్క్రిప్షన్” ఆప్షన్ ను నొక్కండి. మీరు ఈ కింద ఉన్న లింక్ ను నొక్కడం ద్వారా ఆ పేజీకి వెళ్ళవచ్చు:
https://isha.sadhguru.org/watch-exclusive/plans

ఒకసారి క్యాన్సల్ చేసుకున్నాక, తదుపరి బిల్లింగ్ డేట్ వచ్చేవరకూ మీ అకౌంట్ యాక్టివ్ గానే ఉంటుంది.


2.నా సభ్యత్వం ముగిసిన తర్వాత కూడా నేను గతంలో చూసిన వీడియోలకు యాక్సెస్ కొనసాగుతుందా?
 

లేదు. మీ సభ్యత్వం ముగిసిన తర్వాత, మీకు వీడియో లైబ్రరీకి యాక్సెస్ ఉండదు. అయితే, మీరు తిరిగి సభ్యత్వాన్ని ఎంచుకుంటే మీ యాక్సెస్ పునరుద్ధరించబడుతుంది.


3. సభ్యత్వం రద్దు చేసిన తర్వాత రుసుమును వాపసు పొందవచ్చా?
 

లేదు, సభ్యత్వ రుసుము తిరిగి చెల్లించబడదు.

మరింత FAQs