జీవన విధానం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు

M1

జీవన విధానం గురించి సద్గురు చెప్పిన 5 సూత్రాలు:

  • మీరెక్కడున్నా, మీకే పరిస్థితి ఎదురైనా, ప్రతి పరిస్థితి నుండీ ఉన్నతమైన దాన్ని ఎంచుకోండి. అప్పుడు జీవితమే ఒక పాఠమౌతుంది.

4

 

  • రాశిగా కానీ, వాసిగా కానీ, మీకొచ్చే ప్రతిఫలం, మీరు పడ్డ శ్రమ మీదే పూర్తిగా ఆధారపడి ఉంటుంది.

3

 

  • మీరు అన్నింటికీ కేవలం మీ తెలివినే ఉపయోగిస్తే, జీవితంలో ప్రతి చిన్నదాని పట్లా మీరు తికమకపడతారు.

2

 

  • మిమ్మల్ని మీరు దేనితోనూ గుర్తించుకోకుండా, అన్నింటికీ సుముఖంగా ఉంటేనే, మీరు జీవితానుభవాన్ని గాఢం చేసుకోగలరు.

1

 

  • మీరీ ప్రపంచంలోకి వచ్చినప్పుడు, జీవం తప్ప మీ దగ్గర మరేమీ లేదు. దాంతో మీరేం చేస్తారన్నది ఇక మీ ఇష్టం!

5

ప్రతిరోజూ మీ మొబైల్ లో సద్గురు సూక్తులను పొందండి: Subscribe to Daily Mystic Quote.
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert