గుండెని బలంగా చేసే మందారపువ్వు టీ

mandarapuvvu-tea

కావాల్సిన పదార్థాలు:

మందారపువ్వు     –          2 రేకులు

చక్కెర లేదా బెల్లం కోరు     –          2 స్పూనులు

చేసే విధానం :

–   1 గ్లాసు నీరు బాగా మరిగించి, అందులో చక్కెర లేదా బెల్లం-వేసి అది కరిగాక దించి, అందులో మందారపువ్వు రేకులు వేసి మూతపెట్టాలి. 5 నిమిషాల తరువాత వడకట్టి తాగాలి. గుజ్జులా వుంటే తులసి లేక గరిక కలిపి తాగాలి.

–   గుండెనొప్పి ఉన్నవారికి చాలా మంచిది. ఉదయం, సాయంత్రం తాగవచ్చు – రక్తం బాగా పడుతుంది. గుండె బలంగా వుంటుంది. ఆడవారికి తెల్లబట్ట అవదు.

చదవండి: విరోచనం, దగ్గు దూరం చేసే దానిమ్మ, జామకాయ జ్యూస్

Wikimediaఅనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert