కిడ్నీలో రాళ్ళు వున్నవారికి ఉపకరించే అరటిదూట జ్యూస్

banana-stem-juice

కావాల్సిన పదార్థాలు :

అరటిదూట ముక్కలు        –          1 కప్పు (పీచుతీసి, చిన్న ముక్కలు చేసుకోవాలి)

పెరుగు   –          1/4 కప్పు

అల్లం     –          1 ఇంచ్‌ ముక్క

కొత్తిమీర            –          కావలసినంత

చేసే విధానం :

–  అన్నీ కలిపి మిక్సీలోవేసి, వడగట్టి తాగాలి. పైబర్‌ బాగా ఉంటుంది. విరేచనం బాగా అవుతుంది. కిడ్నీలో రాళ్ళు వున్నవారికి చాలా మంచిది.

ప్రాణాయామం చేసేవారిపై మాంసాహార ప్రభావం ఏ విధంగా ఉంటుంది..??
అనుబంధ వ్యాసాలుType in below box in English and press Convert