అరటిపండు – ఆపిల్ సలాడ్

PicMonkey Collage

కావాల్సిన పదార్థాలు :

అరటిపండు        –          1 ముక్కులు చేసుకోవాలి

ఆపిల్‌ పండు       –          1/4 గ్లాసు (ముక్కలు చేసుకోవాలి)

అటుకులు           –          1 గ్లాసు (నానపెట్టి వాడేసుకోవాలి)

చేసే విధానం :

అటుకులు లేకపోతే కొద్దిగా కొబ్బరి తురుము, వేరుశనగా ఉండలు బద్దలుగా చేసుకోవాలి. తేనెగాని బెల్లం కోరు గాని కావలసినంత అన్నీ కలిపి అందరికీ వడ్డించాలి.

ఇంకా చదవండి: పాలు – మనం గుర్తుంచుకోవలసిన విషయాలు!




అనుబంధ వ్యాసాలు



Type in below box in English and press Convert