అరటిపండు - బొప్పాయి సలాడ్
అన్ని పళ్ళు 2 ఇంచ్‌ల పొడుగులో ముక్కలు చేసి, పుదీనా ఆకు, తేనె వేసి కలిపి అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి.
ArticleMay 17, 2017
కావాల్సిన పదార్థాలు :
అరటిపళ్ళు - 3
బొప్పాయి - 100 గ్రా.
సపోటా - 200 గ్రా.
పుదీనా ఆకులు - 20
తేనె - కావలసినంత
చేసే విధానం :
అన్ని పళ్ళు 2 ఇంచ్‌ల పొడుగులో ముక్కలు చేసి, పుదీనా ఆకు, తేనె వేసి కలిపి అన్నీ కలిపి, అందరికీ వడ్డించాలి. అరటి పండులో ఐరన్, విటమిన్-ఎ, కార్బోహైడ్రేట్స్, ఫాస్ఫరస్ మొదలైనవి ఉన్నాయి. బొప్పాయిలో ముఖ్యమైన ఊట శక్తి ఉన్నది. సపోటాలో ఎక్కువగా ఫైబర్ ఉన్నది.
ఇంకా చదవండి: ఏకాదశి రోజున ఆహారం ఎందుకు తీసుకోకూడదు??