గులాబి పువ్వు సలాడ్
కీరదోసకాయ, అనాస ముక్కలకు గులాబి పువ్వు రేలను కలిపి ఆ తర్వాత దానికి ఉప్పు, మిరియాల పొడి, పుదీన ఆకులు వేసి కలిపి వడ్డించాలి.
ArticleApr 20, 2017
కావాల్సిన పదార్థాలు :
కీర దోసకాయ - 150 గ్రా.లు (చిన్న ముక్కలు)
అనాస - 175 గ్రా.లు (చిన్న ముక్కలు)
గులాబి పువ్వుల రేలు - 2 పువ్వులు
ఉప్పు, మిరియాల పొడి, పుదీనా - తగినంత
చేసే విధానం :
కీరదోసకాయ, అనాస ముక్కలకు గులాబి పువ్వు రేలను కలిపి ఆ తర్వాత దానికి ఉప్పు, మిరియాల పొడి, పుదీన ఆకులు వేసి కలిపి వడ్డించాలి.