యోగాలో వెన్నుముకని విశ్వానికి అక్షంగా భావిస్తారనీ, మానవుడు ప్రతీదీ వెన్నుముక ద్వారానే అనుభవం చెందుతాడనీ సద్గురు వివరిస్తూ, వెన్నుముక మీద కొంత నియంత్రణ సాధిస్తే, మీరు మీలో ఎటువంటి అనుభవాన్ని సృష్టించగలమనేది మీ నియంత్రణలోకి వస్తుందని చెబుతునారు.
Subscribe