భక్తి యొక్క ప్రాధాన్యత గురించి ప్రశ్నించగా సద్గురు ఇలా సమాధానమిచ్చారు, ఏదో ఒకరికి లేదా ఏదో ఒకదానికి అంకితం అవ్వడం అనేది భక్తి కాదు. భక్తి అంటే మనోభావాలలోని తరగని తియ్యదనం, అప్పుడే మీ శరీరం ఇంకా మనస్సు ఉత్తమంగా పనిచేస్తాయి.
video
Mar 11, 2020
Subscribe
Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.