"శరీరంలోని ద్రవాలు చక్కగా నిర్వహించబడాలి! ఎందుకంటే ఈ ద్రవాలు శరీరం మొత్తం ప్రసరణ అయ్యి శరీరంలోని చెత్తనంతా నిర్మూలించాలి. రోజువారి పనుల కారణంగా శరీరం ఎంతో చెత్తను ఉత్పత్తి చేస్తుంది, ఎన్నో మలినాలు ఏర్పడతాయి, వాటిని సమర్థవంతంగా తీసేయాలి" - సద్గురు
Subscribe