నేటి సమాజంలో తల్లి దండ్రుల పాత్ర ఎటువంటిది? సరైన తల్లి దండ్రులు ఎలా ఉండాలో, దానికి మార్గామేమిటో ఇంతవరకు ఎవరూ కనుక్కోలేదు. కాని, మీ మీద మీరు కొంత సమయాన్ని వెచ్చించి, ఆనందం, ప్రేమ ఇంకా స్వీకారభావన వంటి వాతావరణాన్ని గనక మీరు సృష్టించగలిగితే, పిల్లలు ఎదగడానికి ఉత్తమమైనది మీరు చేసినట్టే అని సద్గురు చెబుతున్నారు.
Subscribe