"కృష్ణుడు - పట్టపగ్గాలు లేని పిల్లవాడు, తుంటరి చేష్టల అల్లరివాడు, మనోహరంగా వేణుగానం చేసేవాడు, అద్భుతంగా నాట్యం చేసేవాడు, మంత్రముగ్ధుల్ని చేసే ప్రేమికుడు, నిజమైన పరాక్రమ యోధుడు, నిర్దయగా శత్రుసంహారం చేయగలిగిన వాడు, ప్రతి ఇంట్లోనూ ఒక భగ్న హృదయాన్ని మిగిల్చిన వ్యక్తి, కార్యదక్షత కలిగిన రాజనీతిజ్ఞుడు, రాజులను తయారు చేసినవాడు, సున్నితమైన మనిషి, యోగులలో అగ్రగణ్యుడు ఇంకా అన్ని అవతారాలలోకీ మనోరంజకమైన అవతారం" - సద్గురు
Subscribe