"జిడ్డు కృష్ణమూర్తి ఏదైనా పద్ధతిని వాడటాన్ని నిరాకరించేవారు. ఉదాహరణ వాడడాన్ని నిరాకరించేవారు, ఉపమానాన్ని వాడటాన్ని నిరాకరించేవారు. కథను గానీ, జోక్ గానీ, ఏదీ వాడే వారు కాదు. అంటే ఆయన చేసేది, కేవలం మేధోపరంగా పరిశీలించటం! దీన్ని జ్ఞానమార్గం అంటారు. ఇది పూర్తిగా జ్ఞానమార్గం. జ్ఞానమార్గం అంటే బుద్ధిని వాడే మార్గం" - సద్గురు
Subscribe