"దేన్నో సొంతం చేసుకోవాలి” అన్న ఈ కోరిక కలగడానికి కారణం, మీలో ఎక్కడో, మీ జీవితానుభవం అసంపూర్ణంగా ఉంది! మీలో ఎక్కడో ఒక విధమైన వెలితి ఉంది. మీ ప్రయత్నమంతా, మీ జీవితాన్ని పరిపూర్ణంగా చేసుకోవాలనే! దయచేసి అర్థం చేసుకోండి - సద్గురు
video
Jan 13, 2024
Subscribe
Get weekly updates on the latest blogs via newsletters right in your mailbox.